What is CAGR? | CAGR how to calculate |  CAGR అంటే ఏమిటి?


CAGR అంటే కాంపౌండెడ్ అనువల్ గ్రోత్ రేట్  (Compound annual growth rate) మనం ఎక్కువగా ఈ పదాన్ని మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసేప్పుడు లేదా ఒక కంపనీ రిజల్ట్ ప్రకటించినపుడు  ఆ కంపనీ ఎంత CAGR తో గ్రో అయ్యింది అని గమనిస్తాము. ఈ CAGR ఉపయోగించి చాలా కచ్చితత్వంతో ఒక సంవత్సరానికి  ఆవరేజ్ గా ఎంత  రిటర్న్ వచ్చింది అని తెలుసు కోవచ్చు.


What is CAGR :- CAGR ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఎలా అంటే పెట్టుబడి చేసిన వారికి వాళ్ళ పెట్టుబడి మొత్తం ఎంత శాతం లో వృద్ధి అయ్యింది అని కాకుండా చాలా మంది సంవత్సరానికి ఎంత శాతం లో వృద్ధి అయ్యింది అనే చూస్తుంటారు. దానిని బట్టి వాళ్ళు ఆ స్టాక్ లేదా ఆ ఫండ్ లోనే కొనసాగాల లేదా అని నిర్ణయాలు తీసుకునే వీలును చూపిస్తుంది. అంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత ప్రాదాన్యత ఉందో. 


ఇక్కడ ఒక ఉదాహరణ:- 


సుబ్బారావు 2017 లో 60 వేలు ఒక ఫండ్ లో పెట్టుబడి చేశాడు, ఆ 60 వేలు కాస్త 2021 నాటికి 1 లక్ష రూపాయలు అయ్యింది  అనుకుందాం. 

ఇక్కడ సుబ్బారావు పెట్టుబడి చేసిన 60 వేలు కాస్త లక్ష అయ్యాయి అంటే మొత్తం సుబ్బారావు కి వచ్చిన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్(ROI) 66.67 శాతం. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ .........


మనం అనుకున్నట్టు ఒక  ఇన్వెస్టర్ అనే వాడు తన పెట్టుబడి సంవత్సరానికి

ఎంత శాతం తో వృద్ధి చెందిందో తెలిస్తేనే కధ ఆ ఫండ్ లో కొనసాగలా లేదా అని తెలుసుకునేది.

ఇక్కడే CAGR ముఖ్య పాత్ర పోషిస్తుంది.


CAGR how to calculate :- 

CAGR  ను ఎలా లెక్కించాలి ?

Formula:- 

sip cagr calculator cagr calculator lumpsum cagr calculator excel cagr calculator monthly cagr calculator app cagr calculator moneychimp cagr calculator hdfc stock cagr calculator



Intial investment ;-అంటే మనం ముందుగా చేసిన పెట్టుబడి పైన ఉదాహరణ(60 వేలు)

final investment ;- అంటే ఆకరుకి వచ్చిన డబ్బులు (1 లక్ష )
n ;-  అంటే పెట్టుబడి చేసిన టైమ్ సంవత్సరాలలో 

ఇక్కడ లెక్కించగా మన సుబ్బారావుకి ఉదాహరణలో తన పెట్టుబడి అవరాజ్ గా సంవత్సరానికి 13.67 శాతం చొప్పున వృద్ధి చెందింది. అయితే ఇలాంటి లెక్కలను సులబతరం చేయటానికి  ఒక్కక్లిక్ తో మనం తెలుసుకునే వీలు ఉంది దానికి 
లింక్ ని క్లిక్ చేయండి .



.
cagr how to calculate,cagr in excel formula ,how cagr is calculated,cagr online calculater







 

ఆ లింక్ ఓపెన్ చేయగానే ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుద్ధి.  ఈ పేజ్ లో మీరు తెలుసు కోవాలి అనుకుంటున్న వివరాలను నమోదు చేసిన వెంటనే ఆ వాల్యూస్ కి సంబందించిన CAGR ను  పైన చూపించిన విదంగా చూపిసస్తుంది. ఇలా ఈ పద్దతి ద్వారా చాలా సులభంగా తెలుసు కోవచ్చు.


ఈ ఆర్టికల్ లో మనం What is CAGR  అంటే ఏమిటి మరియు దాని ప్రముక్యత, CAGR how to calculate ఎలా లెక్కించాలి, మరియు ఎలా ఉపయోగిస్తారు అని తెలుసుకున్నాం.

ఇక్కడి వరకు వచ్చి ఈ ఆర్టికల్ ని చదివినందుకు ధన్యవధాలు.